Author: RAHEEM

బూర్గుల్‌లో ఉత్సాహంగా కుస్తీ పోటీలు.. కుస్తీ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో మత్తడి పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు.కుస్తీ పోటీలను ఆసక్తిగా తిలకించేందుకు మహారాష్ట్ర కర్ణాటక, నారాయణఖేడ్ జహీరాబాద్,తదితర ప్రాంతాల నుంచిఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్న మల్లయోధులు…

గ్రామలాల్లో ఘనంగా ప్రజా పాలన ప్రగతి సభ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ*

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి,గున్కుల్ గ్రామంలో గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఘనంగా గ్రామ సభ నిర్వహించబడింది.గ్రామ సర్పంచ్ గంగి రమేష్, బోయిని హరిన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూర్,గున్కుల్ సొసైటీ పరిధిలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,మొహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సీఈవో సంగమేశ్వర్ గౌడ్, టిఆర్ఎస్…

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో అచ్చంపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే…

పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకం – పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం టీకాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువులకు అవసరమైన టీకాలను పశువైద్య సిబ్బంది సమగ్రంగా అందించి, రైతులకు పశుసంరక్షణపై…

కుస్తీమే సవాల్ ..పోటీలకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తరలివచ్చిన మల్లయోధులు..

మన ధ్యాస,నిజాంసాగర్ : ( జుక్కల్ ) మత్తడి పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు.మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో ఆదివారం గ్రామ శివారులోని మత్తడి పోచమ్మ గుడి వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ…

సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణి..మండల వ్యవసాయశాఖ అధికారిణి జోత్స్న ప్రియదర్శిని

నిజాంసాగర్(జుక్కల్): యాభైశాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు సరఫరా చేస్తున్నామని రైతులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహమ్మద్ నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిణి జోత్స్న ప్రియదర్శిని అన్నారు.మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలో వ్యవసాయ కార్యాలయం వద్ద బూర్గుల్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు…

ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యం..డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )ప్రజా పాలన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యం కలుగుతుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో…

విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యావాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన పనుల…

విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలి.. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్‌ మండలంలోని పెద్ద ఎక్లారాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్‌ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్‌లోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి,విద్యార్థులకు అందిస్తున్న…