ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు..
జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రాజధానిలో మీడియా అవసరాలకు సహకరిస్తామని హామీ.. అమరావతి, అక్టోబర్ 8 :(మన ధ్యాస న్యూస్):// అమరావతి జర్నలిస్టులు రూపొందించిన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు.…