శీలంవారిపల్లి లో చౌక దుకాణం సీజ్—ఎన్ ఫోర్స్ మెంట్ డిటి శివశంకర్–ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతా ప్రసాద్ రెడ్డి.
మన న్యూస్: కడప జిల్లా: గోపవరం: ఏప్రిల్ 11: గోపవరం మండలం శీలం వారి పల్లె గ్రామంలో నీ చౌక దుకాణాలను, ఎన్ ఫోర్స్ మెంట్ డిటి శివశంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతా ప్రసాద్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేయడం జరిగింది.…
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలి—సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ ఏడిఈ కార్యాలయం వద్ద ధర్నా—సిపిఎం కె శ్రీను
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేకుండా పేదల కాలనీలకు విద్యుత్ మీటర్లను మంజూరు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఐ(యం) బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ డిప్యూటీ…
జ్యోతిరావు పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి—మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలి—నాగదాసరి ఇమ్మానియేల్—పడిగే వెంకటరమణ.
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్; ఏప్రిల్ 11: దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలోమహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా బద్వేల్ పట్టణం లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిoచిన దళిత హక్కుల పోరాట సమితి కడప…
ఆర్టీసీ డిఎం నిరంజన్ చేతుల మీదుగా మజ్జిగ వితరణ.
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: బద్వేల్ పట్టణం లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని శుక్రవారం మైదుకూరు రోడ్ లోని మంచినీటి చలివేంద్రం వద్ద 2,వ సారి SKB బ్రాయిలర్ చికెన్ సెంటర్ మౌలాలి సహకారంతో మజ్జిగ…
సురక్ష మాతృత్వ అభయాన్ కార్యక్రమం—29 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు—డాక్టర్ శివ లలిత
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: బద్వేల్ మండలం తొటిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నందు ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభయాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో సంజీవిని హాస్పిటల్ బద్వేల్ డాక్టర్ శివ లలిత స్త్రీ వ్యాధి…
ఒక్కో సిలెండర్ పై రూ 50 పెంపు—- ప్రజలకు గోరుచుట్టుపై రోకటిపోటులా గ్యాస్ ధర పెంపు—-డిసి గోవిందరెడ్డి.
మన న్యూస్: కడప జిల్లా: పోరుమామిళ్ల: ఏప్రిల్ 11: దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ,డీజిల్ రేట్లు ఏపీలోనే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా…
రాజ్యాంగ వ్యతిరేకమైన వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేయాలి — ఆవాజ్ డిమాండ్—ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సుభాన్.
మన న్యూస్: కడప జిల్లా: ఏప్రిల్ 10: కడప నగరం ఆవాజ్ కార్యాలయం నందు ఆవాజ్ కమిటీ జిల్లా విస్తృత సమావేశం పి చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది,ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ,అబ్దుల్…
న్యాయమార్గమే కాంగ్రెస్ లక్ష్యం— నకిలీ దేశభక్తితో ప్రజలను మోసగిస్తున్న బీజేపీ,ఆర్.ఎస్.ఎస్—డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి.
మన న్యూస్: కడప జిల్లా: ఏప్రిల్ 10 : కడప నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి మాట్లాడుతూ అహ్మదాబాద్లో ముగిసిన 86వ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)…
బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ.
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 10 : బద్వేల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ దగ్గర బలిజ సేవ చలివేంద్ర కార్యక్రమంలో మజ్జిగ వితరణ జరిగింది. ఈ మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని వరికూటి నాగరాజు సహాయ సహకారంతో ప్రారంభించడం జరిగింది.…
చండ్ర రాజేశ్వరరావు జీవితం ఆదర్శం
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్9: బద్వేలు పట్టణం లోని సి.ఆర్. నగర్ లో స్వాతంత్ర సమరయోధులు కమ్యూనిస్టు దిగ్గజం చండ్ర రాజేశ్వరరావు వర్ధంతి సభ జరిగింది. బుధవారం ఈ సభను ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా…