Author: MANANEWS1

కరకగూడెం అడవులలో పులి సంచారం

మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం రఘునాధపాలెం అడవుల్లో పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పులి సంచారంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు, గిరిజనులు భయపడుతున్నారు. పులి పెద్ద పెద్ద అరుపులు అరుస్తుందని, అది…

మణుగూరు ఏరియా ఓసి -2 ఆపరేటర్ల ఔదార్యం అనారోగ్యంతో మృతి చెందిన సింగరేణి కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి-2 ఏ రిలే ఆపరేటర్ల ఆధ్వర్యంలో తమ షిఫ్ట్ లోనే పంపు ఆపరేటర్ గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన పీ వి కాలనీ వాసి రుద్రాక్షల కృష్ణ కుటుంబానికి…

గంట రాధా ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్ట

మన న్యూస్: పినపాక, దానధర్మ టెస్టు చైర్మన్ గంట రాధా ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్ట ముత్యాలమ్మ వారి బోనాలు నిర్వహించినట్లు గంట రాధా తెలిపారు. ఆదివారం పినపాక మండలం మద్దులగూడెం లో వేద పండితుల మధ్య ముత్యాలమ్మ పోతురాజు బొడ్రాయి నాగులమ్మ,…

పత్రిక విలేకరుల పైన దాడులను ప్రజలంతా ఖండించాలి.

మన న్యూస్: పాచిపెంట డిసెంబర్15 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం పత్రిక రంగం అటువంటి పత్రిక రంగంలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయుల పైన దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు తెలిపారు.ఈ…

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ మరుగుదొడ్ల నిధులు మాయం.?నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు అందలే ?హసన్ పల్లి గ్రామంలో లక్షలల్లో నిధులు మాయమా ?

మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ )స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఊదరగొడుతున్న ప్రభుత్వాలు వాటి నిధులను విడుదల చేయడం తో జాప్యం చేస్తున్నాయి. బహిరంగ మల, మూత్ర విసర్జనను నిషేధించిన పాలకులు గ్రామాలు, పట్టణాల్లోని నిరుపేదలు ఎంతో వ్యయప్రయాసాలకు…

అల్ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ టెస్ట్ కు అన్యుహ్య స్పందన.

మన న్యూస్: మీర్ పెట్ శ్రీనివాస రామానుజన్ సేవలు చాలా విశిష్టమైనవని , చేసిన కృషి చాలా చారిత్రాత్మకమైనదని, మరవలేనిదని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాదులోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన…

కరకగూడెం ఆశ్రమ పాఠశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహణ

మన న్యూస్: కరకగూడెం, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఆశ్రమ పాఠశాలలన్నింటిలోనూ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ప్రతి ఆశ్రమ పాఠశాలలో కొత్త మెనుని పాటించే అంశం విషయంలో శనివారం కరకగూడెం మండలంలోని ఆశ్రమ హై స్కూల్ చిరుమళ్ళ…

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి

మన న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ లతో శ్రీకాళహస్తి మాజీ శాసన సభ్యులు ఎస్సీవి నాయుడు భేటీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో శ్రీకాళహస్తి నియోజకవర్గం…

నెల్లూరులో “జోస్ ఆలు కాస్ ” షోరూమ్ గొప్ప ప్రారంభం

మన న్యూస్: డిసెంబర్ 14 నెల్లూరు, మినీ బైపాస్ రోడ్ లో జోస్ ఆలు కాస్ బంగారు వెండి నగల 60 వ బ్రాంచ్ షోరూమ్ శని వారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోట్టం రెడ్డి శ్రీ ధర్ రెడ్డి ప్రారంభించినారు…

లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మన న్యూస్: మణుగూరు కరకగూడెం మండలానికి చెందిన లబ్ధిదారులు నలుగురు మహిళలకు మెడి పార్వతి, గోగు గోపమ్మ , గోగు రమణ అనే మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదే విధంగా కరక గూడెం గ్రామానికి చెందిన కొమరం…