జాతీయ స్థాయి ‘కామధేను’ అవార్డు గ్రహీత రాములు యాదవ్‌కు తిరుపతిలో ఘన సన్మానం…..
విశ్వగురు, ప్రైమ్ నేమ్ అవార్డులతో మెరిసిన రాములు యాదవ్…సినీ నటుడు బ్రహ్మానందం చేతుల మీదుగా పురస్కారం… రేణిగుంట మన ద్యాస జనవరి 7.యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్ కి ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కింది. సామాజిక సేవలో…