రజక వృత్తి దారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
కాకినాడ, ఆగస్ట్ మన న్యూస్ :- కూటమి ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో హామీలు ఇచ్చిన విధంగా రజకులకు రక్షణ చట్టం, కార్పొరేషన్ ద్వారా రుణాలు,…