Author: mananews

మహిళా సాధికారతతో, కామెడీ – సస్పెన్స్ – ఎమోషనల్ డ్రామాతో రానున్న “హే సిరి అలా వెళ్లకే” – ఎపిసోడ్ 3

తిరుపతి , ఆగస్టు 28 (మన ధ్యాస): షీలోక్ ఎంటర్టైన్మెంట్స్‌ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ “హే సిరి అలా వెళ్లకే” మరో కొత్త ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్‌ మూడవ ఎపిసోడ్ ఈరోజు అనగా 28…

గణనాధునికి పూజలు నిర్వహించిన గూడూర్ ఎమ్మెల్యే

గూడూరు, మన ధ్యాస: గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన గణనాథుడిని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ దర్శించి పూజలు నిర్వహించారు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు అలాగే బీసీ కాలనీ…

గూడూరులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం

గూడూరు, మన ధ్యాస: పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సహకారంతో గూడూరు టౌన్ హాల్…

31న జిల్లా టెన్నికాయిట్ జట్ల ఎంపిక

తిరుపతి, మన ధ్యాస: తిరుపతి జిల్లా టెన్నికాయిట్ సీనియర్ మరియు జూనియర్ బాల బాలికల జిల్లా జట్లు ఎంపిక 31/8/25 ఆదివారం ఉదయం 9 గంటలకు నాయుడుపేట జిల్లా పరిషత్ బాలురు హైస్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు తెలిపిన తిరుపతి జిల్లా టెన్నికాయిట్…

తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్

మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-13:- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా 627 మంది ఆధార్ ఫీడింగ్ మరియు పట్టాదారులు మృతి…

సమాచార హక్కు చట్టం పై ఘనంగా అవగాహన సదస్సులు

మన న్యూస్,తిరుపతి, రాష్ట్ర సమాచార కమిషనర్, సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక కెనడీ నగర్ లోని డివిజనల్ సహకార శాఖ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.…

దేవాలయ భూమి కేటాయింపులో నిబంధనలు పాటించని దేవాదాయ శాఖ- అధికారి వాహన చోదకుడే అద్దె చెల్లింపుదారు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని రైతు బజారు ప్రక్కన ఉన్న శ్రీ ధర్మారాజ స్వామి దేవస్థానం భూమి తాత్కాలిక వ్యాపారానికి కేటాయింపులో నిబంధనలు పాటించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.స్థలం కేటాయింపు విధానం లో శాఖా పరమైన ప్రక్రియ…

ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాలలో జెండా గేయం ఆవిష్కరణ

గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ను మొదటగా రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్యను స్మరించుకుంటూ తెలుగులో వ్రాయబడిన జెండా గేయాన్ని ఆవిష్కరించడం జరిగింది.…

బిజెపి పై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అర్ధరహితం

గూడూరు, మన న్యూస్ :- కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే భారత ఎన్నికల కమిషన్ పై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రధానమంత్రి మోడీ పాలనను చూసి ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయని గౌడ్ సంఘం…

జాతీయ అవార్డు పొందిన డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్

గూడూరు, మన న్యూస్ :- నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ(ఎన్ డి.సి.ఏ) వారు గూడూరుకు చెందిన ప్రముఖ సామాజిక వేత్త శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు (మయూరి శ్యామ్ యాదవ్ )కు జాతీయ అవార్డు-2025 ఇవ్వడం…