Author: mananews

పేటమిట్ట శ్రీ కోదండ రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సినీ రచయిత మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్

Mana News :- ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, పేటమిట్ట శ్రీ కోదండ రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సినీ రచయిత మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్. విజయేంద్ర ప్రసాద్ గారికి అమర రాజా వ్యవస్థాపక చైర్మన్…

కొత్తపేటలో విశిష్ట జ్యువెలరీస్ డైమండ్ షోరూం గొప్ప ప్రారంభం

మనన్యూస్,ఎల్బీనగర్:హైదరాబాద్ మహానగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్తపేటలో నూనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ 2వ స్టోర్ ను టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య ఆదివారం ఘనంగా ప్రారంభించారు. నటిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్రాంతమంతా కోలాహలంగా కనిపించింది.…

భావితరాలకు దిక్సూచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్పూలమాలవేసి నివాళులర్పించిన పుష్పావతి యాదవ్…

మనన్యూస్,తిరుపతి:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావితరాలకు దిక్సూచి లాంటి వారని, ఆయన జీవితం ఆదర్శనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్ తెలిపారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జయంతిని పురస్కరించుకొని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం…

భారత రాజ్యాంగ నిర్మాత డా”బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సిహెచ్ హాజరత్తయ్య

మనన్యూస్,సింగరాయకొండ:రిపోర్టర్భారత రాజ్యాంగ నిర్మాత డా”బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సర్కిల్ ఆఫీస్ సింగరాయకొండ నందు ఘన నివాళులు అర్పించిన సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ సిహెచ్ హాజరత్తయ్య గారు మరియు సిబ్బంది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి…

భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి,,సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్ర

మనన్యూస్,సింగరాయకొండ:సోమరాజు పల్లి పంచాయతీ పరిధి తిరుమల పట్టాభి నగర్ నందు మహిళలు ఏర్పాటు చేసుకున్న బీమ్ రావ్ అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగరాయకొండ సబ్ ఇన్స్పెక్టర్…

నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పిస్తున్న బొజ్జల*-డా.యం.ఉమేష్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

శ్రీకాళహస్తి, మన న్యూస్: .తండ్రికి తగ్గ తనయుడుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలచేత మన్ననలు పొందిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు పేర్కొన్నారు.తన తండ్రి…

అప్నా”అధ్యక్షులుగా డాక్టర్ రవి రాజు,,ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే ఆరణి,,ఆసుపత్రుల అభివృద్ధికి కృషి

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ( అప్నా )నూతన అధ్యక్షులుగా డాక్టర్ రవి రాజు, కార్యదర్శిగా డాక్టర్ మారుతీ కృష్ణ, కోశాధికారిగా డాక్టర్ దామోదరంలు ఎన్నికయ్యారు. ఈ నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం తిరుపతి ఎమ్మెల్యే ఆరని…

గోశాలపై దుష్ప్రచారాలు చేయడం తగదు…కరుణాకర్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

మనన్యూస్,తిరుపతి:తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలపై టిటిడి మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హితవు పలికారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సుగుణమ్మ…

మన్నెగూడలో కిడ్జి ప్రీ స్కూల్ ప్రారంభం

మనన్యూస్,ఇబ్రహీంపట్నం:నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని సామ దివ్య,వరుణ్ రెడ్డిసామ శ్వేత,అనీష్ రెడ్డి సంయుక్త నేతృత్వంలో కిడ్జి ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు…

వరంగల్ సభకు భారీగా తరలి రండి

మనన్యూస్,నారాయణ పేట:ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకు పోవాలని మక్తల్ మాజీ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈనెల 27న వరంగల్లో జరిగే బిఆర్ఎస్ రజితతో ఉత్సవాల ను పురస్కరించుకొని ఆదివారం వారి నివాసంలో నిర్వహించిన నియోజకవర్గం…