నిత్య స్ఫూర్తి ప్రదాత డా. బి. ఆర్. అంబేద్కర్
మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి, మానవతా మూర్తి, భరత జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, ఎందరికో నిత్య స్ఫూర్తి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని…