కలిగిరి లో భారత్ పెట్రోల్ బంక్ నందు డీజిల్ ఆ ,??, లేదా,, నీళ్లా ??? వామ్మో అంటున్న వాహనందారులు
యాజమాన్యం పట్టి పట్టనట్టు ఉన్నారు అని, దీని పై తగు చర్యలు తీసుకొని ఈ పెట్రోల్ బంకును చీజ్ చేయాలని వాహనదారులు వాపోతున్నారు. కలిగిరి, ఫిబ్రవరి 18,(మన న్యూస్ ప్రతినిధి), నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి లోనీ భారత్ పెట్రోల్…