ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ వింజమూరు మండల ఇంచార్జ్ గోచిపాతల ఆనంద్ మాదిగ, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ..
ఎస్సీ వర్గీకరణ అమరవీరుల త్యాగ ఫలితామే అని అంటున్న విజమూరు ఎమ్మార్పీఎస్ నేతలు. వింజమూరు,ఫిబ్రవరి 01, (మన న్యూస్ ప్రతినిధి)నాగరాజు కె. ఎస్సీ వర్గీకరణ జరగడానికి కారణం మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమేనేడు వింజమూరు టౌన్ లోని స్థానిక బంగ్లాసెంటర్ నందు…