Author: KARRANAGARAJU

కలిగిరిలో టిడిపి సీనియర్ నేత గంజాం అంకయ్య మృతి నివాళులర్పించిన నెల్లూరు జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు వెంకటకృష్ణారెడ్డి.

కలిగిరి, ఏప్రిల్ 29, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంజా వెంకయ్య అలియాస్ మీసాల అంకయ్య అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నెల్లూరు…

బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ 10000 రూపాయలు ఆర్థిక సాయం.

బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు కోడె వెంకట్రావు చారి ట్రబుల్ ట్రస్ట్ ద్వారా 10000 వేల రూపాయలు విరాళం. కలిగిరి ఏప్రిల్ 25, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. నెల్లూరు జిల్లా ఉదయగిరీ నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన…

కలిగిరి మండలం రావులకొల్లు గ్రామం ఘనంగా నిర్వహించిన వార్షికోత్సవము.

కలిగిరి ఏప్రిల్ 23 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలము రావులకొల్లుగ్రామంలోని గురువారం మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల లో ఘనంగా వార్షికోత్సవమును పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాదిరెడ్డి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ…

కలిగిరి మండలంలో పర్యటించిన విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్, బీ లింగేశ్వర రెడ్డి.

కలిగిరి ఏప్రిల్ 22 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలములోని కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ను గుంటూరు జోన్ విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి లింగేశ్వరరెడ్డి పర్యటించి కలిగిరి…

కలిగిరిలో విపిఆర్ నేత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల దంపతులు..

4 నెలల్లో 39,668 మందికి కంటి పరీక్షలు- 22,231 మందికి ఉచిత కళ్లజోడుల పంపిణీ..!వేలాది కుటుంబాలలో వెలుగులు నింపిన విపిఆర్ నేత్ర.ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం. కలిగిరి ఏప్రిల్ 22న, మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు. కలిగిరి…

కలిగిరి లో వి పి ఆర్ పౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరం..

సద్వినియోగం చేసుకోవాలంటున్న నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బెజ్జం వెంకటకృష్ణారెడ్డి కలిగిరి మండల అధ్యక్షులు పూసల వెంగప నాయుడు….. కలిగిరి ఏప్రిల్ 21 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఏప్రిల్ 21 మంగళవారం న నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…

వి పి ఆర్ నేత్రను సద్వినియోగం చేసుకోవాలి… టిడిపి జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి.

కలిగిరి ఏప్రిల్ 21 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. మంగళవారం ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం లో కలిగిరి టౌన్ నందు టిడిపి జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ వారి కంటి వైద్య శిబిరరాన్ని కలిగిరి…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గంజాం రాఘవేంద్ర..

“బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలి.” – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచన..! వింజమూరు ఏప్రిల్ 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు వింజమూరులో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన గంజాం రాఘవేంద్ర మర్యాదపూర్వకంగా…

కలిగిరి మండలం తూర్పు మాల పాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించిన పోషణ్ పక్వాడ కార్యక్రమo.

కలిగిరి ఏప్రిల్ 18 మాన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలంలో నాగసముద్రం సెక్టార్ చిన్న అన్నలూరు గ్రామం తూర్పు మాలపాలెం గ్రామంలో శుక్రవారం పోర్షన్ పక్వాడ్ కార్యక్రమాన్నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత అనంతరం…

కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు ఘనంగా నిర్వహించిన మన బడి, జ్ఞానబాట,

కలిగిరి, ఏప్రిల్ 16, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. గురువారం కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఆ పాఠశాల క్లస్టర్ ప్రధానోపాధ్యాయనీయురాలు శ్రీమతి V వి వెంకటలక్ష్మీశ్రీ ఆధ్వర్యంలో “మన బడి – జ్ఞానబాట” –…