బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు కోడె వెంకట్రావు చారి ట్రబుల్ ట్రస్ట్ ద్వారా 10000 వేల రూపాయలు విరాళం.
కలిగిరి ఏప్రిల్ 25, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
నెల్లూరు జిల్లా ఉదయగిరీ నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలకు కమిటీ మెంబరు లు కోడె వెంకట్రావు చారి ట్రబుల్ ట్రస్ట్ వారిని విరాళాo అడుగగా కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా విరాళం అందించిన చైర్మన్ వెంకటాద్రి నాయుడు కు అభినందనలు తెలుపుతూ ఆనంద వ్యక్తం చెందారు.