యు. టి. యఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ప్రభుత్వ విద్యార్ధుల పదవతరగతి అభినందన సభ.
కావలి(మే14, ) మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. యు. టి. యఫ్ కావలి రూరల్ మండలశాఖ ఆధ్వర్యంలో, శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు గురువారం పదవతరగతి పరీక్షా ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనపరచిన ప్రభుత్వ బాలబాలికల అభినందన…