సద్వినియోగం చేసుకోవాలంటున్న నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బెజ్జం వెంకటకృష్ణారెడ్డి కలిగిరి మండల అధ్యక్షులు పూసల వెంగప నాయుడు…..

కలిగిరి ఏప్రిల్ 21 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు

ఏప్రిల్ 21 మంగళవారం న నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వి పి ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉదయగిరి శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత కాకర్ల సురేష్ సూచనలతో కలిగిరి హెడ్ క్వార్టర్ నందు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి మరియు కలిగిరి మండల టీడీపీ పార్టీ కన్వీనర్ పూసలవెంగపనాయుడు ఆధ్వర్యంలో విపిఆర్ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనటువంటి వాళ్లకు ఉచితంగా కళ్ళ అద్దాలు అందజేయడం జరిగినది.క్యాంపు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు, ఉస మాల్యాద్రి నందనవనం ప్రభాకర్ చెరెడ్డి సుబ్బారెడ్డి, స్వర్ణ కొండయ్య నిశంకర్ సురేష్, వేమిరెడ్డి కొండారెడ్డి , మలిశెట్టి సుబ్బయ్య చల్ల వెంకీ, పుల్ల వెంకటేశ్వర్లు దిలీప్,మునగల శేఖర్, కొప్పోలు మహేష్, ఐమురి సాల్మన్ రాజు గుంపర్లపాటిరమణయ్య, తదితరులు పాల్గొనడం జరిగినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *