ఉదయగిరిలో బిఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటులో విశేష కృషి చేస్తున్న టెలికం అడ్వైజరీ కమిటీ మెంబర్ తాటికొండ అనూష …
ఉదయగిరి జూన్ 16, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. నెల్లూరులోని ప్రధాన బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహించిన 3వ టెలికం అడ్వైజరీ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కమిటీ చైర్మన్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సభ్యులు తాటికొండ అనూష…