Author: DURGASRINIVAS

Good

*యర్రవరంలో పశు ఆరోగ్య శిబిరం*

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం మడలం యర్రవరం గ్రామంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాయకులు నీరుకొండ సత్యనారాయణ బస్సా ప్రసాద్,మైరాల కనకారావులు హాజరయ్యారు . ఈ సందర్భంగా బస్సు వైద్యాధికారి…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్‌ గా నమోదు చేసుకోవాలి….డా. డి సునీత*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం :ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,నందు జాతీయ ఓటర్ల దినోత్సవం ను డిపార్ట్మెంట్ ఒఫ్ పోలిటికల్ సైన్స్ మరియు ఎన్‌ఎస్‌ఎస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ప్రిన్సిపల్ డా.డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి…

విశ్వేశ్వరరావు రాకతో జిల్లా బిజెపి మరింత బలోపేతం..ఉమ్మిడి వెంకట్రావు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం :జిల్లాలో భారతీయ జనతా పార్టీ బిక్కిన విశ్వేశ్వరరావు రాకతో మరింత బలోపేతం కాగలదని, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో…

ప్రత్తిపాడు టిడిపి కార్యాలయం లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి పార్టీల తరఫున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ కోరారు.మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం .ఆడ బాలికలకు బంగారు భవితనిద్దాం….డా. డి. సునీత*

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాతీయ బాలిక దినోత్సవం ను ఎన్‌ఎస్‌ఎస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతు ,ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని…

తిరుమాలి టిడిపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని స్థానిక టిడిపి నాయకులు పసల సూరిబాబు కోరుకొండ నూకరాజుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్య…

సంక్రాంతి వేడుకలు ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రతిపాడు నియోజకవర్గము శాసనసభ్యురాలు వరపు సత్యప్రభ రాజా సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు టిడిపి కార్యాలయం వద్ద భోగి పండుగ వేడుకన ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి నిర్వహించారు. నియోజవర్గ ప్రజల కష్టాలు, బాధలు, సమస్యల…

యర్రవరంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: సంప్రదాయ సంక్రాంతి పోటీల్లో భాగంగా తెలుగుదేశం,జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు.కూటమి నేతలు బస్సా ప్రసాద్, మైరాల కనకారావు గంగిరెడ్ల మణికంఠ,ఆకుల నాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల…

లయన్స్ క్లబ్ దుప్పట్లు పంపిణీ.

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతి పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ అనసూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్…

ఆర్థిక సహాయం చేసిన ఎర్రవరం జన సైనికులు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:మండలంలోని ఎర్రవరం గ్రామంలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు పూరి గుడిసె కాలిపోయి సర్వస్వం కోల్పోయిన వారికి ఎర్రవరం జనసైనికులు ఆర్థిక సహాయం అందజేశారు.వివరాల్లోకి వెళ్తే ప్రమాదవశాత్తు పూరిగుడిసె కాలిని ఘటనలో డబ్బు,బట్టలు కాలిపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద…