

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:
ప్రతిపాడు నియోజకవర్గము శాసనసభ్యురాలు వరపు సత్యప్రభ రాజా సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు టిడిపి కార్యాలయం వద్ద భోగి పండుగ వేడుకన ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి నిర్వహించారు. నియోజవర్గ ప్రజల కష్టాలు, బాధలు, సమస్యల భోగిమంటల్లో పడి కాలిపోవాలని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, భోభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ, నియోజవర్గ సంక్షేమాభివృద్ధిలో ప్రజలందరు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు, సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఎన్డీఏ శ్రేణులతో కలిసి కోడిపందాలకు సూచికగా పందెంకోడితో సరదాగా కొద్దిసేపు బరిలో నిలిచారు. నియోజవర్గ ప్రజలందరి భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యల్