Author: DURGASRINIVAS

Good

అగ్ని ప్రమాద బాధితులకి అండగా నియోజకవర్గ వైసీపీ నేత ముదునూరి

బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్* మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్):ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా ఇండ్లు దగ్ధమైన రెండు కుటుంబాలను ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నేత,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్…

అప్పన్న మనవరాలు జన్మదిన వేదికలో పాల్గొన్న మురళిరాజు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో రాపా అప్పన్న మనవరాలు రాజేష్ కుమార్తె జన్మదిన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు…

ఏలేశ్వరం లో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్ ): పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం లోని అడ్డతీగల రోడ్డు ఈద్గా స్థలంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక నమాజ్ తో ముస్లిం సోదరులు జరుపుకున్నారు.మత పెద్ద…

డొక్కా సీతమ్మ గారి సేవ సమితి ఆధ్వర్యంలో ఏలేశ్వరం ఉగాది పచ్చడి పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం పట్టణంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా డొక్కా సీతమ్మ గారి సేవాసమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీచేపట్టారు. కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం, విశ్వహిందూ పరిషత్,మాతృ శక్తి సభ్యులు…

శ్రీ గణపతి నూతన పాన్ షాప్ ప్రారంభించిన మురళిరాజు

మన న్యూస్ ప్రతినిథి ప్రతిపాడు (దుర్గా శ్రీనివాస్) ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో గుమ్మిడి రామకృష్ణ గారి శ్రీ గణపతి నూతన పాన్ షాప్ ప్రారంభించిన.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం…

న్యాయం చేయండంటూ పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజన మహిళ అవేదన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం మండలం కంబాలపాలెం గ్రామానికి చెందిన సిరుబోతుల రామకృష్ణపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసు బనాయించి ఈ నెల 15వ తేదీ నుండి ప్రతీ రోజు పిలిపించి చేయని పనిని ఒప్పుకోమంటూ తనభర్తను…

బొదిరెడ్డి గోపి,మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు మూది నారాయణస్వామి,బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ…

గిరిజన ప్రాంతంలో అక్రమ కలప రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలంటూ గిరిజనుల ఆందోళన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం మండలం పరిమితడక గ్రామ గిరిజన ప్రాంతం అటవీ సంపదను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని కోరుతూ గిరిజనులు పరిమితడక గ్రామంలో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ…

ఏలేశ్వరంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం;

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్); ఏలేశ్వరం నగర పంచాయతీలో స్థానిక లారీ యూనియన్ ఆఫీస్ వద్ద, నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభరాజా ఆదేశాల మేరకు, తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.…

ఘనంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవములు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) :మండలంలోని లింగంపర్తి, సిరిపురం గ్రామాలలో శ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవములు శనివారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య…