చంద్రబాబు ఏడాది పాలన అంతా అరాచకమే!
శంఖవరం / ప్రత్తిపాడు మనన్యూస్ (అపురూప్) : చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అంతా ఆరాచకమే అని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు…
విమాన ప్రమాదంలో అసువులు బాసిన మృతులకు ఘన నివాళులు అర్పించిన వైయస్సార్సిపి శ్రేణులు..
శంఖవరం / అన్నవరం మన న్యూస్ (అపురూప్): అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతులకు ఘననివాళులు అర్పిస్తూ వైస్సార్సీపీ ఇంచార్జి “ముద్రగడ గిరిబాబు” ఆదేశాల మేరకు అన్నవరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ…
తల్లికి వందనం ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర…
శంఖవరం ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుతో ఎన్నో ఆంక్షలు పెట్టి…
రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎదురుదెబ్బ…
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి సుప్రీం కోర్టులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అక్రమ అరెస్టు కేసులో ఎదురుదెబ్బ తగిలిందిని, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ను తక్షణమే విడుదల…
ఆ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు అధికం..
శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అడ్డగోలు దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. స్కూల్లో ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నాయి. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం… చోద్యం చూస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటోంది.వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా…
కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయోత్సవ ర్యాలీ..
శంఖవరం మన న్యూస్ (అపురూప్): సూపరిపాలనలో కూటమి ప్రభుత్వానికి ఏడాది అయ్యిందని ప్రతి ఇంటికి ప్రగతిని, సంక్షేమాన్ని అందించామని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 2024 ఎన్నికల్లో ఎన్.డి.ఏ. పార్టీలు అఖండ విజయం…
ఏపీ మోడల్ స్కూల్ లో 7వ, 8వ తరగతుల కొరకు దరఖాస్తులు స్వీకరణ..
శంఖవరం మన న్యూస్ (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం ఏపీ మోడల్ స్కూల్ లో మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. కిరణ్ కోరారు. గురువారం పత్రిక ప్రకటన ద్వారా…
మెటల్ క్వారీ అనుమతుల కొరకు ప్రజల అభిప్రాయ సేకరణ…
శంఖవరం మన న్యూస్ (అపురూప్) క్వారీలు వల్ల పల్లె గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సామాజిక కార్యకర్త మేకల కృష్ణ గళమెత్తారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామంలో సర్వే నెంబరు 15 రోడ్డు మెటల్ క్వారీ అనుమతుల కోసం…
133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…
శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ వారు జిల్లాలో గంజాయిని మరియు జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా నిర్ములించుటకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, నేషనల్…
అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…
శంఖవరం మన న్యూస్ అపురూప్ : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోని కోటనందూరు – కత్తిపూడి గ్రామాల మధ్యలోని రోడ్లు భవనాల శాఖ రహదారి మార్గం (సర్వీస్ రోడ్డు)పై రౌతులపూడి మండలం రాఘవపట్నం, గుమ్మరేగుల, సంతపైడిపాల, ములగపూడి, మాతయ్యపేట, ఉప్పంపాలెం,…

