50 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన నెలవల విజయశ్రీ

Mana News ;- తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో ఆదివారం స్థానిక శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ 50 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందని, గత ప్రభుత్వ హయాంలో గాడితప్పిన పాలనను సరి చేస్తూ, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెదేపా ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని, రాష్ట్ర పగ్గాలు నారా చంద్రబాబు నాయుడు చేతికి వెళ్లిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి ముందుకు దూసుకు వెళ్తుందని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకి సహాయ సహకారాలు అంది ఇవ్వాలని తెలిపారు. పై కార్యక్రమంలో దొరవారిసత్రం తెదేపా మండల అధ్యక్షులు పేమ్మసాని శ్రీనివాసులు నాయుడు, మండల అధ్యక్షులు దువ్వూరు గోపాల్ రెడ్డి, తెదేపా పెళ్లకూరు మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య,మాజీ
యమ్ పి పి,
ఇటిగుంట
వెంకట రత్నయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

పండుగకను కూడా వదలని రాజకీయ రంగు , రెండు కోట్ల నిధులకు రాజకీయ అడ్డంకులు, శిలాఫలకాలపై ప్రోటోకాల్ పాటించని వైనం

మన న్యూస్ సాలూరు మే 14:= పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో పైలట్ వాటర్ స్కీము పై కౌన్సిలర్ల రసా బసమున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశం శ్యామలాంబ…

గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

కార్వేటి నగరం, మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు.. కార్వేటి నగర్ మండలం కోటరేడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పండుగకను కూడా వదలని రాజకీయ రంగు , రెండు కోట్ల నిధులకు రాజకీయ అడ్డంకులు, శిలాఫలకాలపై ప్రోటోకాల్ పాటించని వైనం

పండుగకను కూడా వదలని రాజకీయ రంగు , రెండు కోట్ల నిధులకు రాజకీయ అడ్డంకులు, శిలాఫలకాలపై ప్రోటోకాల్ పాటించని వైనం

వాల్మీకి సంఘం నూతన కమిటీ ఎన్నిక

వాల్మీకి సంఘం నూతన కమిటీ ఎన్నిక

3.15 యం వి ఎ పిటీఆర్ ప్రారంభం -: సబ్ స్టేషను ప్రారంబించిన ఎమ్మెల్యే -: చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం

3.15  యం వి ఎ పిటీఆర్ ప్రారంభం -: సబ్ స్టేషను ప్రారంబించిన ఎమ్మెల్యే -: చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం

స్ట్రీట్ కాజ్ గురునానక్ ఇన్స్టిట్యూషన్ అధ్యర్యంలో పిల్లలకు సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం మంచాల.

స్ట్రీట్ కాజ్ గురునానక్ ఇన్స్టిట్యూషన్  అధ్యర్యంలో  పిల్లలకు సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం మంచాల.