మన ధ్యాస, మక్తల్ :అక్రమంగా వేసుకున్న తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఎస్ఐ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఐస్కొన్న తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వా అనుమతులు లేకుండా ఇసుక తవ్వడం తరలించడం నిల్వ ఉంచడం, వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *