మన న్యూస్ సాలూరు ఆగస్టు 8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పరిధిలో ఐసిడిఎస్ అంగన్వాడి సిడిపిఓగా సేవలందించిన విజయలక్ష్మి పాచిపెంట మండలానికి బదిలీపై వెళ్లారు. సాలూరు ప్రాంతానికి విజయనగరం జిల్లా భోగాపురం ప్రాజెక్టు నుండి సాలూరు కి ప్రమోషన్ వచ్చి ఇక్కడ సాలూరు ప్రాజెక్టుకు వచ్చారు. తన వృత్తి బాధ్యతలు శక్తి వంచన లేకుండా తన శక్తి యుక్తులతో వృత్తి బాధ్యతలు నిర్వహించి అందరికీ ఆదర్శప్రాయం గా ఉంటానని తెలిపారు.