ఉపాధ్యాయులు లేక మూసి ఉన్న జిపిఎస్ పాఠశాల, పట్టించుకోలేని సంబంధిత అధికారులు,

మన న్యూస్ పాచిపెంట ఆగస్టు 7:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గరిసె గుడ్డి గ్రామ పాఠశాలను వెంటనే తెరిపించాలని గిరిజనులు. ఉపాధ్యాయులు లేక మూసి ఉన్న జిపిఎస్ పాఠశాల వద్ద. నిరసన తెలుపుతున్న గిరిజనులు స్థానిక గిరిజనులైన. సూకురు పండయ్య సేవి చిన్నయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం పాఠశాల జూన్ 12 నుండి రీఓపెనింగ్ నుండి ఉపాధ్యాయుడు పూర్తిగా రాకపోవడం వలన పిల్లలంతా పొలాల చుట్టూ అడవులు, కొండలు చుట్టూ మేకల కోసం పశువుల కోసం తల్లిదండ్రులతో పాటు పోడు వద్దకు కొండల వద్దకు ఎండల్లో వానల్లో తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు చదువు పట్ల పాలకులు నిర్లక్ష్యం మానుకొని వెంటనే పాఠశాల ప్రారంభించాలని గిరిజన విద్యార్థులకు ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. జిపిఎస్ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వేరియం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు చదువు లేకుండా చేస్తే వారంతట వారే నాశనం అయిపోతారని ఇంతకన్నా ఇంకొకటి అభివృద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూసి ఉన్న పాఠశాల వెంటనే తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజన అన్ని ప్రాంతాలలో కూడా గిరిజన విద్యార్థుల పట్ల ఐటీడీఏ పీవో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టుకుని ఎక్కడ పాఠశాలలో మూతలు పడుతున్నాయో ఎక్కడ ఉపాధ్యాయులు కొరత ఉన్నదో అక్కడ విద్యారంగా అభివృద్ధి కోసం గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఇప్పటికే గిరిజన ప్రాంతంలో మూఢనమ్మకాలు సిల్లింగులు పేరుతో భూత వైద్యులను ఆశ్రయించడం శాస్త్రీయ అవగాహన లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ఉపాధ్యాయులను నియమించి గరిసిగుడ్డి గ్రామంలో మూసి ఉన్న పాఠశాల తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అవగాహన లేక తల్లిదండ్రులకు పిల్లలను తీసుకొని కొండలకు పొడి వ్యవసాయాలకు మేకల కాయడానికి తీసుకువెళ్తున్నారని వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని దీని గురించి ప్రత్యేక శ్రద్ధ అధికారులు తీసుకోవాలని గిరిజన బ్రతుకుల్లో వెలుగు నింపాలని సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు కోరారు, ఈ కార్యక్రమంలో గరిసెగుడ్డి గ్రామ గిరిజన ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు