

వెదురుకుప్పం, మన న్యూస్ :- వెదురుకుప్పం మండలం పేరుమళ్ళు పల్లి డీలర్ షాపును ప్రారంభించిన వెదురుకుప్పం మండల తాసిల్దార్ బాబు,స్థానిక మాజీ ఎంపీటీసీ టిడిపి నేత మోహన మురళి ప్రారంభించి సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శశికళ ఆనందరెడ్డి,గొడుగుచింత సర్పంచ్ బాబు,మారేపల్లి సర్పంచ్ అంబురాసిఅశోక్, ఆర్ఐ,విఆర్ఓ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి,మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు, ఆలయ ధర్మకర్త రాంప్రసాద్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్,టిడిపి నాయకులు రామకృష్ణారెడ్డి,శ్రీనివాసులు,మధు, డీలర్ మధు,యర్రమరెడ్డి,చంద్రశేఖర్, పరంధామరెడ్డి,ఈశ్వర్ రెడ్డి, వీఆర్ఏ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
