

మన న్యూస్, తిరుపతి; .శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్, కళా రత్న, డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ నెల 10,11 తేది లలో జరిగిన ప్రపంచ సాహితీ సంబరాలలో తిరుపతి జిల్లా,తిరుచానూరు కి చెందిన ప్రముఖ రచయిత, కవి అంజనాద్రి పాల్గొన్న విషయం తెలిసిందే… ఎందరో కవులు, కళాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమం లో తన కవితా గానాన్ని వినిపించి ప్రపంచ రికార్డు స్థాయి కార్యక్రమం లో తన పేరు నమోదు కావడం ఆనందం అని ఆయన ఈ సందర్బంగా తెలిపారు…ఇంతటి మహోత్తర కార్యక్రమం లో అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ కట్టిమండ ప్రతాప్ కు,జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టె లలితకు,జాతీయ కార్యదర్శి కొల్లి రమావతి కు,తిరుపతి జిల్లా అధ్యక్షులు నవీన్ పాటూరి కు,సుబ్బరాజు కు,నల్లిపాక నాగరాజు కు, నందిపాక హరిప్రసాద్ కు,పారి సుబ్రహ్మణ్యం కు,నందిపాక వేంకటాద్రి కు,నందిపాక నందిని కు, జడ హేమకుమార్ కు, నందిపాక మధులత కు, హరీష్ కు అందరికీ ధన్యవాదములు తెలిపారు…
