

ఎస్ఆర్ పురం,మన్ న్యూస్.. ఎస్ఆర్ పురం మండలం జంగాలపల్లి వద్ద ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీ వ్యర్ధపు నీళ్లు అలాగే మామిడి ముట్లను మెదవాడ దళితవాడ పక్కనే ఇలా వదిలేయడంతో గ్రామానికి నీరు కలుషితమవుతున్నాయి అలాగే దుర్వాసన తో గ్రామస్తులు నానా ఇబ్బంది పడుతున్నారు .. అలాగే పగలు ఈగల మోత రాత్రి దోమలు బెడద ఎక్కువగా ఉన్నాయి . ఇలా ఉంటే రోగాలు రావా… అని గ్రామస్తులు వాపోతున్నారు.., మెదవాడ దళితవాడలో ఇలా కంపు కొడుతూ ఉంటే అధికారులకు తెలియదా ఎందుకు దళితులు అంటే అంత చులకన అని గ్రామస్తులు వాపోతున్నారు