గూడూరు డిపో వద్ద రెండవ రోజు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా

గూడూరు, మన న్యూస్ :- గూడూరు డిపో వద్ద గూడూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో EU రాష్ట్ర కమిటి పిలుపు మేరకు డిపో కార్యదర్శి SK. A. K. జిలాని ఆధ్వర్యంలో RTC ఉద్యోగుల సమస్యలు, ప్రధాన డిమాండ్ లపై గెట్ మీటింగ్, ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం లొ ఎంప్లాయీస్ యూనియన్ కడప జోనల్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ E. V. కుమార్ గారు పాల్గొని ధర్నా ను ఉద్దేశించి ముఖ్యం గా 1.RTC లొ ఉద్యోగులకు 6 సంవత్సరాలనుండి పదోన్నతులు పెండింగ్ లొ ఉన్న వాటి కి ప్రభుత్వం అనుమతించాలని, 2. RTC లొ ఉన్న వివిధ క్యాటగిరి లలో కాలీలు ఉన్న షుమారు 10,000 పోస్ట్ లుకు అనుమతి ఇచ్చి బర్తీ చేయాలని, RTC లొ 2500 పై బడి బస్సు లను స్క్రాఫ్ చేసి షెడ్యూల్ లను తగ్గించారు. తగ్గించిన వాటిస్థానంలో 2500 బస్సులు కొనుగోలు చేసి యాదవిధిగా షెడ్యూల్ లను పునరురదించాలని, ఎలక్ట్రీకల్ బస్సులను RTC డ్రైవర్స్ తొ నడపాలని, పెండింగ్ DA బకాయిలును చెల్లించాలని, 1/2019 సర్కులర్ ని యాదవిధిగా అమలు జరిగేటట్లు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి అని మాట్లాడినారు. తదుపరి డిపో కార్యదర్శి SK. A. K. జిలాని గారు,మరియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు P. సుబ్బారావు గారు మాట్లాడుతూ టిమ్స్ డ్యామేజ్ లపై రికవరీ లను నిలుపుదల చేయాలని, డబుల్ డ్యూటీ లు చేసే సిబ్బంది కి ఇచ్చే DD అమౌంట్ ని పెంచాలని, క్లరికల్ సిబ్బంది మరియు సూపర్వైజర్ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని, CCS కార్యాలయం ఉద్యోగులుకు అందుబాటులో ఉండేవిధంగా RTC హౌస్ లోనే కొనసాగేటట్లు చూడాలని, మిగిలిన ఉన్న SRBS /SBT బకాయిలును సిబ్బందికి చిల్లించ్చేటట్లు చర్యలు తీసుకోవాలని, పాత పద్ధతి లోనే మెడికల్ సౌకర్యం కల్పించాలని, కిలోమీటర్లు పూర్తి అయి ఇప్పటికి రోడ్డు మీద తిరిగే బస్సు లు మరమ్మత్తులుకు గురిఅయిన సందర్బంలొ భాద్యులు చేయుచు గ్యారేజ్ సిబ్బంది కి పనిషమెంట్ లు ఇవ్వడం మానుకోవాలి అని, డిపోలలో డ్రైవర్స్ పై KMPL వేధింపులు మానుకోవాలి అని, ముఖ్యం గా గూడూరు డిపో నందు డ్రైవర్స్ ను తిరుమల రిలీవింగ్ డ్యూటీ లకు వేరే డిపో లకు పంపు విధానాన్ని మానుకోవాలి అని, పాత ఇన్సింటివ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ధర్నా ముఖంగా ప్రభుత్వాన్ని, RTC యాజమాన్యం ని కోరినారు.

Related Posts

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ)…

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

కాకినాడ, పెదపూడి మన న్యూస్ ప్రతినిధి:- గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ చేరువ చేయడం ద్వారా ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్యాచురేషన్ క్యాంపులు గ్రామీణులలో మంచి స్పందనను పొందుతున్నాయి. జూలై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..