అపర భగీరథడు బాబా లక్కీషా బంజారా..

ఉరవకొండ మన న్యూస్ జులై 4:– లక్కీషా బంజారా 445వ జయంతి సందర్భంగా బంజారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారా యోధుడు లక్కీషా బంజారా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన బంజారా ఫౌండేషన్ ఛైర్మన్ కమల్ సింగ్ రాథోడ్ అయనఅట్లాడుతూ లక్కీషా బంజారా, బంజారా రాజు 4 జులై 1580లో ఢిల్లీ సమీపంలోని రాయిసేనా తండాలో గోదు నాయక్, సోమ్లీ బాయి దంపతులకు జన్మించారు ఈయన గొప్ప ధైర్య సాహసం గల బాలయోధుడు,వీర యోధుడు, ధనికుడు, పేద ప్రజల పెన్నిధి ఆసియా ఖండలోనే ఏకైనా అతి పెద్ద వ్యాపారవేత్త ఆయనకు ఢిల్లీ, పాకిస్తాన్, దేశాల్లో వేల ఎకరాలకు అధిపతి, అయన దగ్గర లక్షల సంఖ్యలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఆవులు, ఎడ్ల బండ్లు ఉండేవారని అందుకే ఆయనకు లాఖా బంజారా, లక్కీషా బంజారా అనే పేర్లుతో పిలుస్తారని తెలిపారు, ఆయనకు ఇతర దేశాలకు యుద్ధ సామాగ్రి, ఆహార ధాన్యలు రవాణా చేసేవారని తెలిపారు మొఘల్ సామ్రాజ్య రాజు ఔరాంగజేబు మత మార్పిడి విధానాన్ని వ్యతికరించిన ఏకైక భారత రాజు లక్కీషా బంజారా అని తెలిపారు, సిక్కుల తోమ్మిదోవ గురు తేజ్ బహుదూర్ మత మార్పిడికి నిరాకరించడతో మొఘల్ రాజు తలను, మండెమును రెండుగా చేసి చాందీని చౌక్ వేలాడదీసి మొఘల్ రాజు ఆజ్ఞ ప్రకారం అయన పార్థివాదేహాన్ని అంతిమ సంస్కారం చేసిన వారికీ కూడా ఇదే శిక్ష వేయబడును అని హుక్కా జారీ చేసిన లక్కీషా బంజారా లెక్కచేయకుండా మొఘల్ సైన్యంతో పోరాడి తేజ్ బహుదూర్ పార్థివదేహాన్ని అంతిమ సంస్కార చేసిన బంజారా యోధుడు లక్కీషా బంజారా అని తెలిపారు

Related Posts

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

ఎస్ఆర్ పురం,మన న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా 49 కొత్తపల్లి గ్రామానికి చెందిన పి శ్యామ్ రాజును నియమించినట్లు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం ఇన్చార్జి కృపా లక్ష్మి ఆదేశాల మేరకు…

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

మన న్యూస్ సాలూరు జూలై :- అభివృద్ధిని అడ్డుకొని కోర్టుకెళ్ళింది వైసీపీ నాయకులేనని తెదేపా నాయకులు మండిపడ్డారు. మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్ అధ్యక్షతన పెద్దబోరబంద గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు ఆముదాల పరమేష్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..

పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..