అపర భగీరథడు బాబా లక్కీషా బంజారా..

ఉరవకొండ మన న్యూస్ జులై 4:– లక్కీషా బంజారా 445వ జయంతి సందర్భంగా బంజారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారా యోధుడు లక్కీషా బంజారా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన బంజారా ఫౌండేషన్ ఛైర్మన్ కమల్ సింగ్ రాథోడ్ అయనఅట్లాడుతూ లక్కీషా బంజారా, బంజారా రాజు 4 జులై 1580లో ఢిల్లీ సమీపంలోని రాయిసేనా తండాలో గోదు నాయక్, సోమ్లీ బాయి దంపతులకు జన్మించారు ఈయన గొప్ప ధైర్య సాహసం గల బాలయోధుడు,వీర యోధుడు, ధనికుడు, పేద ప్రజల పెన్నిధి ఆసియా ఖండలోనే ఏకైనా అతి పెద్ద వ్యాపారవేత్త ఆయనకు ఢిల్లీ, పాకిస్తాన్, దేశాల్లో వేల ఎకరాలకు అధిపతి, అయన దగ్గర లక్షల సంఖ్యలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఆవులు, ఎడ్ల బండ్లు ఉండేవారని అందుకే ఆయనకు లాఖా బంజారా, లక్కీషా బంజారా అనే పేర్లుతో పిలుస్తారని తెలిపారు, ఆయనకు ఇతర దేశాలకు యుద్ధ సామాగ్రి, ఆహార ధాన్యలు రవాణా చేసేవారని తెలిపారు మొఘల్ సామ్రాజ్య రాజు ఔరాంగజేబు మత మార్పిడి విధానాన్ని వ్యతికరించిన ఏకైక భారత రాజు లక్కీషా బంజారా అని తెలిపారు, సిక్కుల తోమ్మిదోవ గురు తేజ్ బహుదూర్ మత మార్పిడికి నిరాకరించడతో మొఘల్ రాజు తలను, మండెమును రెండుగా చేసి చాందీని చౌక్ వేలాడదీసి మొఘల్ రాజు ఆజ్ఞ ప్రకారం అయన పార్థివాదేహాన్ని అంతిమ సంస్కారం చేసిన వారికీ కూడా ఇదే శిక్ష వేయబడును అని హుక్కా జారీ చేసిన లక్కీషా బంజారా లెక్కచేయకుండా మొఘల్ సైన్యంతో పోరాడి తేజ్ బహుదూర్ పార్థివదేహాన్ని అంతిమ సంస్కార చేసిన బంజారా యోధుడు లక్కీషా బంజారా అని తెలిపారు

Related Posts

మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు

రైతులు ఆదుకోవడంలో ముందంజలో కూటమి ప్రభుత్వం ఉంది జిల్లా టిడిపి నాయకులు ఎస్ఆర్ పురం, మన న్యూస్…మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసిపి పార్టీకి లేదని జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమ నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్…

నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ :-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో ప్రభుత్వ, రోడ్డు రవాణాశాఖ నిబంధనలను అతిక్రమించి నిత్యం ప్రయాణిస్తున్న ఏడు టిప్పర్లపై అన్నవరం పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసారు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు

మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు

నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

  • By RAHEEM
  • July 5, 2025
  • 4 views
సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు