మన న్యూస్, తిరుపతి:తిరుపతి రూరల్ మండలం లోని గ్రామపంచాయతీలలో తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ఎన్నికలు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎలక్షన్ అబ్జర్వర్ నరసింహారెడ్డి తిరుపతి రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి అధ్యక్షతన తిరుచానూరు క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి మధుశేఖర్ ఆధ్వర్యంలో జరుపగా తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షులుగా వి. కిషోర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా దామా సాయి రాయల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ఘనంగా సన్మానించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, అల్యూమినేని మధు, మధుశేఖర్, హరి రామ్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *