Tag: #Viral

ఐరాల మండల ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణం కోసం జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంలో అర్జీ

మన న్యూస్ ఐరాల జూన్-2 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో తేలికపాటి వర్షాలకు ఎమ్మార్వో ఆఫీస్ పక్కన రోడ్డుపై నిరు ఉధృతంగా ప్రవహించడం, పలువురి ప్రాణాలను బలిగొనడం, రోజుల పాటు ప్రజలకు రవాణా సౌకర్యానికి అంతరాయం కలిగించడం,…

హెచ్ఐవి గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె జూన్-2 తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లి సంతలో సోమవారం రాష్ట్ర హెచ్ఐవి నియంత్రణ సంస్థ చిత్తూర్ సర్దార్ పాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏపీ సాక్స్ కళాజాత గీత కళాకారుల బృందం ద్వారా హెచ్ఐవి గురించి మీకు తెలుసా…

ప్రజా సమస్యలపై జేసీని కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్..

చౌకధర దుకాణాల్లో సరుకులు తక్కువ ఇచ్చిన లేక అలాట్మెంట్ తక్కువ ఇచ్చినట్లు చెప్పిన వేంటనే ఫిర్యాదు చేయండి.. మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2 పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజలకు చౌకధర దుకాణాల వద్ద సరుకుల అందకపోవడంపై పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి…

అరకు కాఫీ షాప్ ను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ చిత్తూరు జూన్-2 అరకు కాఫీ బార్ ను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సోమవారం ప్రారంభించారు.చిత్తూరు కలెక్టర్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ బార్ వద్దకు చేరుకున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్కి”* యాదమరి…

చింతలచేను రోడ్డులో సీసీ కెమెరాల ఏర్పాటు, నేరాల నియంత్రణ దిశగా కీలక అడుగు – ఈస్ట్ సీఐ శ్రీనివాసులు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు

మన న్యూస్, తిరుపతి :- తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు day-by-day పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని నిరోధించేందుకు పోలీసులు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా చింతలచేను రోడ్డులో నాలుగు హెచ్.డి. సీసీ కెమెరాలను ఏర్పాటు…

వైదేహి నగర్ నార్త్ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణ పనులు

బి.యన్.రెడ్డి నగర్. మన న్యూస్ :- బి.యన్.రెడ్డి డివిజన్ పరిధిలోని వైదేహినగర్ నార్త్ కాలనీలో, జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ వైదేహి నగర్ నార్త్ కాలనీలోని సాయిబాబా గుడి రోడ్డులో, సిసి రోడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన సోమవారం ఉదయం ప్రారంభించడం జరిగింది.సుదీర్ఘ…

కెసిఆర్ తోనే తెలంగాణ కల కారంగడ్డి-అన్నారం డివిజన్అధ్యక్షుడు జక్కల శ్రీశైలం

గడ్డిఅన్నారం. మన న్యూస్ :- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుదీర్ఘ స్వప్నం కేసీఆర్ తోనే సాధ్యమైందని ఎల్ బి నగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి…

ఖుషీ చిల్డ్రన్ హాస్పిటల్ ను ప్రారంభించిన సబితా ఇంద్రారెడ్డి .

బాలాపూర్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ X రోడ్, మిధాని రోడ్ బాలాపూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఖుషీ చిల్డ్రన్ హాస్పిటల్ ను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు…

ఘనంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం…పాల్గొన్న శ్రీరాములు అందెల

బాలాపూర్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర…

రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

మన న్యూస్,తిరుపతి, :రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా తిరుపతికి చెందిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సోమవారం విజయవాడలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే…