మంత్రి వాకిటి శ్రీ హరి ని మర్యాదపూర్వకంగా కలిసినజక్కిడి శివ చరణ్ రెడ్డి
నాగోల్. మన న్యూస్ :-తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీ హరి గారిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర…