పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: నారాయణపేట జిల్లా కోస్గి, గుండుమల్, మద్దూర్, కొత్తపల్లి మండలాల పరిధిలో జరుగుతున్న గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు ప్రజలకు సహాయం చేస్తూ పోలీసులు తమ…