తవణంపల్లి మండల ఎస్.టి.యు. కొత్త కార్యవర్గం ఎన్నిక
తవణంపల్లె, మన ధ్యాస, డిసెంబరు-4: చిత్తూరు జిల్లా ఎస్.టి.యు. శాఖ కార్యాలయంలో తవణంపల్లి మండల శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మధు బాబు అధ్యక్షుడిగా, వినాయక…