గూడూరు రైల్వే స్టేషన్ లో సమస్యలు పరిష్కరించండి – యం పి గురుమూర్తి కి గూడూరు వైస్సార్సీపీ నాయకులు వినతి
Mana News :- తిరుపతి జిల్లా గూడూరురైల్వే స్టేషన్లో సమస్యలను పార్లమెంట్ లో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి కి గూడూరు వైసీపీ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. గూడూరు రైల్వే కేంద్రం గా రోజూ…