సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 26.885 కేజీల గంజాయి లభ్యం
Mana News :- గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు.నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల…