Tag: #trendingNews

వెదురుకుప్పం మండలం గొడుగు చింత గ్రామంలో వివాహ వేడుక – వధూవరులను ఆశీర్వదించిన తెలుగు యువత నేతలు

వెదురుకుప్పం,మన న్యూస్:- వెదురుకుప్పం మండలంలోని గొడుగు చింత పంచాయతీకి చెందిన రావిళ్ల చందు – యువేక దంపతుల వివాహ విందు మంగళవారం సాయంత్రం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్…

చేతి వృత్తులకు చంద్రబాబు చేయూత -కోట చంద్రశేఖర్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- గత వైసిపి ప్రభుత్వ నిర్వాకం కారణంగా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురై,సాంప్రదాయికంగా మరియు వంశ పారంపర్యంగా వస్తున్న కొన్ని కులవృత్తుల వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు చేతి వృత్తుల వారికి చేయూత…

నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడి గా వెంకటేశు ,ప్రధాన కార్యదర్శిగా రవి

మన న్యూస్,తిరుపతి :– నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మంగలి వెంకటేష్ ను నియమించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం కన్వీనర్ సిబ్యాల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్తిలో వెంకటేష్ కు…

జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో పాచిపెంట మండలంలో ఎరువుల షాపుల ఆకస్మిఖ తనిఖీ

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 12:- పార్వతీపురం మన్యం జిల్లా, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాల మేరకు మండలంలో గల ఎరువుల దుకాణాలను పాచిపెంట మండల తహసిల్దార్ డి రవికుమార్,వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు తో కలిసి ఆకస్మిక తనిఖీలు…

గాంజా రౌడిజంపై ఉక్కు పాదం గూడూరు డిఎస్పీ గీతా కుమారి హెచ్చరిక

గూడూరు, మన న్యూస్ :- ఎవరైనా గాంజా మత్తు పదార్థాలు కలిగి ఉన్న లేక రౌడీయిజంకి పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గూడూరు డి.ఎస్.పి గీత కుమారి హెచ్చరించారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో…

చవితి ఉత్సవాలకు పోలీసులు అనుమతి తప్పనిసరిగూడూరు డిఎస్పీ గీత కుమారి

గూడూరు, మన న్యూస్ :- గణేష్ మండపాల్లో విగ్రహాల ప్రతిష్ట మరియు నిమజ్జనం కొరకు పోలీస్ వారి అనుమతులు తప్పనిసరి గా ఉండాలని, వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ విగ్రహాలను ప్రతిష్టించడం మరియు మండపాలు ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా…

మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయ వారి పర్యవేక్షణలో రాపూరులోని షాదీ మంజలీ ఆవరణలో…

రోగులకు అన్నదానం చేయడం మహాభాగ్యం… డాక్టర్ చరణ్

ఎస్ ఆర్ పురం , మన న్యూస్.. రోగులకు అన్నదానం చేయడం మహాభాగ్యం అని ఆరిమాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి చరణ్ అన్నారు సోమవారం ఆరిమాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా…

నూతన వధూవరులను ఆశీర్వదించిన యోగ గురువులు

చంపాపేట్. మన న్యూస్ :- యోగ సాధకురాలు ఇందిరా గుండాల నరేందర్ ల కూతురు వివాహానికి గౌట్ ప్రెస్ కాలనీ యోగ సెంటర్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, సెంటర్ ఇంచార్జ్ కాయితి లక్ష్మారెడ్డిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు…

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి…నేడు రేపు డిపోల వద్ద ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ధర్నా…

మన న్యూస్,తిరుపతి :– ప్రజా రవాణా శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు నిర్వహించినట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్…