Tag: #teluguNews

ఘనంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం…పాల్గొన్న శ్రీరాములు అందెల

బాలాపూర్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర…

రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

మన న్యూస్,తిరుపతి, :రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా తిరుపతికి చెందిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సోమవారం విజయవాడలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే…

వే ఫౌండేషన్ “వరల్డ్ విన్నర్” జ్ఞాపిక యువకవి నందిపాక అంజనాద్రికి ప్రదానం

తిరుపతి, మన న్యూస్ , జూన్ 2:- వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ పైడి అంకయ్య ఆధ్వర్యంలో తిరుపతి మహానగరంలో ఘనంగా నిర్వహించిన “జయహో జానపదం – వరల్డ్ విన్నర్” సన్మాన కార్యక్రమంలో తిరుచానూరు కు చెందిన ప్రముఖ రచయిత, యువకవి…

అసాంఘిక శక్తులపై రాత్రింబవళ్లు నిఘా…నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో నిఘా…బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసుల నమోదు..జిల్లా అంతట గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాలు..జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు…

మన న్యూస్,తిరుపతి :– జిల్లా వ్యాప్తంగా నేరాలను కట్టడి చేసేందుకు పోలీసుల చే రాత్రింబవళ్లు ప్రత్యేక నిఘ కు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీకారం చుట్టారు. గత మే నెల ఒకటో తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా…

నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి

ఎస్ఆర్ పురం, మన న్యూస్...రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గంగాధర నెల్లూరు నియోజకవర్గ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సూచనల మేరకు ఎస్ఆర్ పురం మండలం మంగుంట పంచాయతీలో నూతన రేషన్ షాపును మాజీ…

చౌక దుకాణమును ప్రారంభించిన మండల రెవెన్యూ అధికారులు, మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు, మధు

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని గొడుగుచింత లోని షాప్ నెంబర్ 4 ను నిత్యవసర సరుకులు చౌక దుకాణంను మండల రెవెన్యూ అధికారులతో కలిసి డీలర్ కే ఝాన్సీ, స్థానిక టిడిపి నేత, మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు మరియు మధు,…

స్కూల్ పిల్లల కొరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

మన న్యూస్ తవణంపల్లె జూన్-1 తవణంపల్లి మండల పరిధిలోని దిగువమత్యం సిఎస్ఐ చర్చి నందు పాస్టర్ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో దేవుని సందేశం స్కూల్ పిల్లలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలగా సెలవులో ఉన్న పిల్లలకు మరియు…

మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వకండి. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సిఐ కత్తి శ్రీనివాసులు వెల్లడి.

మన న్యూస్ బంగారుపాళ్యం జూన్-1 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఆదివారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇద్దరూ మైనర్ బాలురు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడడం జరిగిందని, వారి వెహికల్స్ ను సీజ్ చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి…

పాడేరు 12వ మైలు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

Mana News :- ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి…

కొడవలి లో రేషన్ షాపు ప్రారంభం

గొల్లప్రోలు జూన్ 1 మన న్యూస్. : కొడవలి, చిన్న జగ్గంపేట గ్రామాల్లో రేషన్ షాపు లు ఘనంగా ప్రారంభమయ్యాయి.నిత్యవసర పంపిణి లో ఉమ్మడి కూటమి నాయకులు లందరూ పాల్గోని ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు వివరించారు.పార్టిలతో ప్రమేయం లేకుండా గ్రామ పంచాయతీ…