నాటు బాంబు పేలి వ్యక్తికి గాయాలు
మన న్యూస్ బంగారుపాళ్యం జూన్-2 చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వెలుతురు చేను పంచాయతీ పులిమడుగు గ్రామానికి చెందిన ఎం వినాయక వయసు 35 సంవత్సరాలు తండ్రి( లేట్) బాలకృష్ణ ఇతను మామూలుగా అడవి పందులను వేటాడుతుంటాడు. ఫారెస్ట్ లోనికి వెళ్లి…