వెదురుకుప్పం మండలం కొమ్మరగుంట లో జల్లికట్టు నిర్వహణ
Mana News :- గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు* గురుసాల కిషన్ చంద్ గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జల్లికట్టు ప్రజలకు అందివ్వడం జరిగింది. కార్యక్రమంలో అన్నదానం నిర్వహించిన గురుసాల కిషన్ చంద్ కి సన్మాన…