రజిత సీనియర్ నటి ఇంట తీవ్ర విషాదం
Mana News :- టాలీవుడ్‌లో ప్రముఖ క్యారెక్టర్ నటిగా గుర్తింపు పొందిన రజిత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మీ (76) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఆకస్మిక సంఘటన రజిత కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. విజయలక్ష్మీకి…