P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం…….
సంపన్నులు, ఎన్.ఆర్.ఐ.లు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు P4 లో భాగస్వాములై మార్గదర్శకులుగా నిలవాలి…..19 వ సచివాలయం P4 అవగాహన సదస్సు లో మాజీ కౌన్సిలర్ ఇశ్రాయేల్ కుమార్ వెల్లడి గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం 19వ సచివాలయం…
బాల్యంలో బహుమతులు ప్రోత్సాహాన్ని ఇస్తాయిహైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ శాఖ వారి ఆధ్వర్యంలో చైర్మన్, విశ్రాంత ఉపాధ్యాయిని గుంటకు రామలక్ష్మమ్మ ఆర్థిక సహకారంతో బుధవారం సోమరాజు పల్లి పంచాయతీ పరిధిలో ఫకీర్ పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు…
విద్యార్థి దశ నుండి ఉన్నత ధ్యేయం తో చదువులు కొనసాగించాలి ఎస్సై బి మహేంద్ర పిలుపు.
సత్ప్రవర్తన విద్యార్థి ఎదుగుదలకు సోపానం బాల బాలికలు కలిసి చదువుకోవడం కుటుంబ వాతా వరణాన్ని గుర్తు చేస్తుంది మన న్యూస్ సింగరాయకొండ:- విద్యార్థి దశ జీవితంలో ఎంతో ముఖ్య మైనదని అక్కడి నుండి సత్ప్రవర్తన, సంస్కారం తో పాటు ఎదుగుదలకు సోపానంగా…
పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం: విజయవాహిని, టాటా ట్రస్ట్ పర్యవేక్షణ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం…
విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ
మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మంగళవారం సుందర్‌నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. సుమారు రూ.3,000 విలువగల నోటుపుస్తకాలు, పలకలు తదితర సామాగ్రిని…
పాకల ఊళ్ళపాలెం లో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకాల మరియు ఊళ్ళపాలెం గ్రామాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం మంగళవారం నాడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి. పూర్ణచంద్రరావు పాల్గొని రైతులకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు.ఈ సందర్భంగా ఆయన…
కోనవలసలో పొలం పిలుస్తోంది
మన న్యూస్ పాచిపెంట, జూలై 22:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడడం వలన భూమిలో ఉన్న వానపాములు ఉపయోగపడే అనేక సూక్ష్మజీవులు నశిస్తున్నాయని కాబట్టి అవసరమైనంత మేర మాత్రమే రసాయన ఎరువులు వాడుకోవాలని…
విద్యాశాఖ అధికారులతో జిల్లా విద్యాశాఖ అధికారి సమీక్ష సమావేశం.జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్.
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ పరిధిలోని 14 మండలాల విద్యాశాఖ అధికారి1 మరియు 2 ప్రధానోపాధ్యాయులకు సిఆర్ఎంటి లతో మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా…
శ్రీ సీతారాముల మందిర పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ
మన న్యూస్ తవణంపల్లె జులై-22: మండలంలోని వెంగంపల్లెలో వెలసిన పురాతన సీతా రాముల దేవస్థానానికి మహర్దశ వచ్చింది. 150 సంవత్సరాల పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంగంపల్లె గ్రామస్తులు చిత్తూరు ఎండోమెంటు కమిషనర్కు నూతన ఆలయం నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని…
దొంగతనాలలో ఇదో వింత దొంగతనం
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 22 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలలోకి పోతే అయిజ మండల కేంద్రం లో…

