అర్జున్ S/O వైజయంతి సినిమాకు ఆడియన్స్ రివ్యూస్ అద్భుతంగా ఉన్నాయి: డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి !!
Mana News :- నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై…
చంద్రబాబు – ఉద్యోగాల కల్పతరువు-డా.యం.ఉమేష్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
Mana News , శ్రీకాళహస్తి :- ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట, చేసిన వాగ్దానాన్ని తుచ తప్పకుండా అమలు చేసి, చెప్పిన విధంగానే మెగా డియస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు చంద్రబాబు ఉద్యోగాల కల్పతరువులా…
హిందీకి వ్యతిరేకంగా పోరాడండి.. తమిళ భాషను కాపాడుకోవాలి – డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Mana News :- కేంద్ర ప్రభుత్వం- తమిళనాడు సర్కార్ మధ్య వివాదం కొనసాగుతుంది. తాజాగా, ఈ వివాదంపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. చెన్నైలోని నందనం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తమిళనాడు మాజీ సీఎం ఎం. కరుణానిధి పేరుతో…
గుజరాత్ vs కోల్‌కతా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
Mana News :- పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో (PBKS vs KKR) కేవలం 112 పరుగులను ఛేదించలేక బోల్తా పడి ఐపీఎల్ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ రోజు (ఏప్రిల్ 21)…
భూభారతి ద్వారా భూసమస్యలకు పరిష్కారం: కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Mana News, మహేశ్వరం: భూభారతి ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. భూభారతి అమల్లో భాగంగా మహేశ్వరంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్తచట్టం ద్వారా కార్యాలయాల…
విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారు : మన్నె క్రిశాంక్
Mana News :- తెలంగాణ పోలీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిది రోజుల్లో నాలుగోసారి విచారణకు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడోసారి విచారణకు వచ్చిన సమయంలో…
ప్రధానోపాధ్యాయులు సిద్దయ్య ను సత్కరిస్తున్న టిడిపి నాయకులు
వెదురుకుప్పం మన న్యూస్ :- పచ్చికాపల్లం హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు పోతుగంటి సిద్దయ్య రిటైర్మెంట్ కార్యక్రమంలో సిద్దయ్య గారిని సత్కరిస్తున్న వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి మాజీ మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి, మాజీ…
ARM & అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రానికి గాను టోవినో థామస్ 48వ ఉత్తమ నటుడు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు సొంతం !!!
గోల్డెన్ హార్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్, తైవాన్‌లో టోవినో థామస్ ARM & 2018 సినిమా ప్రదర్శనకు సంచలనాత్మక స్పందనతన బహుముఖ ప్రజ్ఞ మరియు ఆకర్షణీయమైన స్క్రీన్ చిత్రణలకు ప్రశంసలు పొందిన టోవినో థామస్, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ముఖ్యమైన…
ప్రభుత్వం అనుకున్న సమయానికి డీఎస్సీని పూర్తి చేయకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో కలిసి ఉద్యమిస్తుందని హెచ్చరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మన న్యూస్, తాడేపల్లి /నెల్లూరు, ఏప్రిల్ 20: తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ…………….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మెగా డీఎస్సీ…
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
మన న్యూస్,హైదరాబాద్ / నెల్లూరు, ఏప్రిల్ 20:*75వ పుట్టినరోజు సందర్భంగా 75 కిలోల కేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు*చంద్ర దర్శనం పుస్తక ఆవిష్కరణ హైదరాబాదులోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి…