లేబర్ కోడ్ లు కార్మిక వర్గానికి మరణ శాసనం.సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం.
గూడూరు ,మన న్యూస్ :- మోడీ బిజెపి ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతున్న 44 చట్టాలలో ముఖ్యమైన 29 చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లును కార్మిక వర్గానికి మరణశాసనంగా ఏర్పాటు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం…
గూడూరు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
గూడూరు, మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య గూడూరు శాఖవారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదివారం జూలై 6వ తేదీన ఉదయం 10 గంటలకు గూడూరు రెండో పట్టణ పరిధిలోని శ్రీ ముంగమూరు సీతమ్మ గారి బ్రాహ్మణ భవనంలో…
డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు దేశానికి స్ఫూర్తిదాయకం-గూడూరు అర్బన్ మండల బిజెపి అధ్యక్షులు దయాకర్
గూడూరు, మనం న్యూస్ :- డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు భారతీయ ప్రజలకు స్ఫూర్తి దాయకమని గూడూరు అర్బన్ మండలం బిజెపి అధ్యక్షులు కే దయాకర్ పేర్కొన్నారు. ఆదివారంగూడూరు నియోజకవర్గం గూడూరు నగర బిజెపి కార్యాలయం నందు గూడూరు అర్బన్…
జోనోసిస్ డే సందర్భంగా ఉచితంగా టీకాలు
గూడూరు, మన న్యూస్ :- జులై 6వ తేదీ జొనోసిస్ డే సందర్భంగాతిరుఆపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో పాడిరైతులు, పెంపుడు కుక్కల ,పిల్లల యజమానులకు జంతువుల నుండి పశువులకు మరియు మనుషుల నుండి జంతువులకు సంక్రమించు వ్యాధులను జొనోటిక్…
వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది.…
ఉచిత వైద్య శిబిరం – పేద ప్రజల కంటికి పెద్ద వరం
గూడూరు, మన న్యూస్ :- చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన** పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ . ఆధ్వర్యంలో ప్రతినెలా మొదటి ఆదివారం ఉదయం నుంచి…
యదేచ్ఛగా ఇసుక దోపిడికలెక్టర్ ఆదేశాలు బేకాతర్
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఆదేశాలకు తూట్లు పొడుస్తున్న రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖ అధికారులు.* _స్వర్ణముఖి నదిలో ఇసుకను తరలింపుకు అనుమతించరాదనే జిల్లా కలెక్టర్…
విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ తనయుడు స్వర్గీయ అమృత గౌడ్ జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక ఆనంద నిలయం ఆవరణంలో అభివృద్ధి…
ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు…
విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని శిశు మందిర్ విద్యాలయానికి ప్రముఖ వ్యాపారవేత్త, వట్టం రవి కన్వెన్షన్ హల్ అధినేత వట్టం రతన్ కుమార్ గుప్తా తన 46వ జన్మదినం సందర్భంగా పాఠశాలకు కుర్చీలు, విద్యార్థులకు నోట్…