బదిలీ ఉద్యోగులకు ఘన సన్మానం.
ఉరవకొండ మన న్యూస్: క్షేత్రస్థాయిలో నిజాయితీగా పార్టీల కతీతంగా వర్గాలకు అతీతంగా ప్రభుత్వ నియమాలను అనుసరించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలు అందేలాగా కృషి చేస్తే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా గుర్తుండిపోతారని అలాంటి సేవలు చేయడంలోనే ఎంతో సంతోషము తృప్తి కలుగుతుందని బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు ఎస్.కె కేశవ నాయక్ పేర్కొన్నారు శనివారం వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండా లో బదిలీ అయిన సచివాలయం ఉద్యోగులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు అయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు అయిన కార్యక్రమానికి రూపా నాయక్ తండా నంగ్రేర్ నాయక్ ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ అధ్యక్షత వహించారు వక్తలు మాట్లాడుతూ సుదీర్ఘకాలం సచివాలయంలో వివిధ రంగాలలో అనేక సేవలందించారని ప్రతి ఉద్యోగికి బదిలీ బదిలీ విరమణ సర్వసాధారణమని అయితే ఎక్కడ విధులు నిర్వహించిన నిజాయితీ అంకితభావంతో సేవలు చేస్తే ఆదర్శవంతులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు డిజిటల్ అసిస్టెంట్ హనుమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *