నెల్లూరులో మార్చి 12 న యువత పోరు”…… మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు, మన న్యూస్,మార్చి 10:- మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మార్చి 12వ తేదీ బుధవారం నాడు, ఉదయం 10 గంటలకు నెల్లూరు విఆర్సీ కూడలి వద్ద, అంబేద్కర్ విగ్రహానికి…