నిజాంసాగర్‌కు పర్యాటక శోభ.. రూ.10 కోట్లతో ఎకో టూరిజం అభివృద్ధి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
నిజాంసాగర్, (మన ధ్యాస), అక్టోబర్ 17 ,నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఎకో టూరిజం కాటేజీల నిర్మాణ పనులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పరిశీలించారు.…