ఎంపీపీ మోడరన్ స్కూల్‌లో ఘనంగా గాంధీ జయంతి ముందస్తు వేడుకలు…గాంధీజీ మార్గం ప్రతి ఒక్కరికీ ఆచరణీయం: పాఠశాల కమిటీ చైర్మన్ జి. రోజా
విద్యార్థులకు అరటి పనులను మిఠాయిలను పంపిణీ చేసిన నూతన కమిటీ చైర్మన్ రోజా, పూల శివ. రేణిగుంట( అక్టోబర్ 01): తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం పక్కన ఉన్న పాంచాలి నగర్ 14వ…