Month: September 2026

రేణిగుంటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు…బస్టాండ్ వద్ద అన్నప్రసాద వితరణ.

​రేణిగుంట (సెప్టెంబర్ 4): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేణిగుంట బస్టాండ్ ఆవరణలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి పూల వెంకటాద్రి యాదవ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా…

స్టార్ కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు!.

రేణిగుంట సెప్టెంబర్ 4. జగన్నాథుడు, అవతారమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ వారి జన్మాష్టమి వేడుకలు అంబేద్కర్ స్టార్ కృష్ణ ఆధ్వర్యంలో , రేణిగుంట మండలం, జీపాలెం గ్రామంలో వెలసియున్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణులవారి ఆలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా,…

తిరుపతి రూరల్ తెదేపా సీనియర్ నాయకుడు అమిలినేని మధు నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి సెప్టెంబర్ 4. తిరుపతి రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అమిలినేని మధు నూతన గృహ ప్రవేశ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది.ఈ శుభ కార్యక్రమానికి తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా…

వనితా క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెడ్ షీట్లు, సామాగ్రి అందజేత.

మన ధ్యాస, మక్తల్:వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీ గుప్తా జన్మదినం పురస్కరించుకొని గురువారం మక్తల్ పట్టణంలోని ఆనంద నిలయం లోని విద్యార్థులకు వనితా క్లబ్ ఆధ్వర్యంలో బెడ్ షీట్లు, ప్లేట్లు, గ్లాసులు, ఇతర సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా…

ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లను వేగవంతం చేయాలి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్.. అసిస్టెంట్ కమిషనర్ డా. వి. జయ ప్రకాష్ నాయుడు

శాంతిపురం, సెప్టెంబర్ 2 మన ద్యాస శాంతిపురం మండలంలోని శెట్టిపల్లి జడ్పీ హైస్కూల్‌లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్) ద్వారా నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్, అసిస్టెంట్…

ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా ఉన్నత విద్యకు బాటలు.

గుడిపల్లి, సెప్టెంబర్ 2 మన ద్యాస చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్, అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ వి.…

ఏపీ ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్లను విస్తృతంగా చేపట్టాలిమండల స్థాయి ఓరియంటేషన్‌లో జిల్లా కోఆర్డినేటర్ డా. వి. జయ ప్రకాష్ నాయుడు

గంగవరం, సెప్టెంబర్ 1 మన ద్యాస గంగవరం మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, గంగవరం నందు ఏపీ ఓపెన్ స్కూల్ విద్యా విధానంపై మండల స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్, అసిస్టెంట్…

రాజ్యాంగ పరిరక్షణ సభకు “చలో మార్కాపురం” తుల్లిబిల్లి అశోక్ బాబు పిలుపు

మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- మాలల జేఏసీ మరియు మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీన మార్కాపురం పట్టణంలో నిర్వహించనున్న “రాజ్యాంగ పరిరక్షణ సభ” ను విజయవంతం చేయడానికి ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మాల…

గీతం స్కూల్ నందు ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ గీతం స్కూల్ నందు ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం విద్యాసంస్థ చైర్మన్ లక్ష్మణరావు మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి హిందూ…

అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత.

మన ధ్యాస, మక్తల్: మండలం చిట్యాల వాగు నుంచి మక్తల్ పట్టణానికి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మక్తల్ పోలీసులు పట్టుకున్నారు.యాదవ్ నగర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా, ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలను చూపించకపోవడంతో…